Reservations: రాజ్యాంగాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలి: స్పీకర్ 27 d ago
పార్లమెంటు శీతాకాల సమావేశాలలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం వల్లే దేశంలో సామాజిక ఆర్థిక మార్పులు తీసుకురాగలిగామని..అణగారిన వర్గాలకు సమున్నత స్థానం కల్పించామని అన్నారు. సమాజంలోని పేద, వెనుకబడిన తరగతులకు ఇంకా రిజర్వేషన్లు అవసరం ఉందని వారి అభివృద్ధి తోనే సమాజం ముందుకెళుతుందని ప్రధాని మోడీ చెప్తుంటారని గుర్తు చేసుకున్నారు.